యేసు రాజ నిన్ను -Yesu Raja ninnu kaligiyunte song lyrics

యేసు రాజ నిన్ను కలిగియుంటే ఎంత దన్యాము
యేసు రాజ నిన్ను తెలుసుకుంటే ఎంత భగ్యాము
నా రాజువని నాపభుడవని
మదిలో చేర్చుకుంటే ఇంకా ఇంకా ఎంతో ధన్యము 
హృదిలో చేర్చుకుంటే ఇంకా ఇంకా ఎంతో ధన్యాము

అలా..మోషే నిన్ను కలిగియుండి ధన్యుడాయేను
తన జాతి యొక్క సంక్కెళ్ళను త్రెంచగలిగెను
తన రాజువని తన పభుడవని
నిన్ను కలిగియుండి తాను పరిశుద్దుడాయేను

అలా యోబు నిన్ను కలిగియుండి ధన్యూడాయేను
మహ శ్రమలయందు స్తుత్తించి నిన్ను గెలిచేను
తన రాజువని తనే ప్రభుడవనీ
నిన్ను కలిగి యుండి రెండంతలు ఫలము పొందెను

అలా.. సౌలు నిన్ను తెలుసుకొని ధన్నుడాయెను
మరి పౌలుగా పిలువ బడి శిశుడాయెను
తన రాజువని తన ప్రభుడవనీ
నిన్ను తెలుశుకోని తాను పరిశశుద్దుడాయెను

Leave a Reply