ఎంత మంచి ప్రేమ నీది-Yentha Manchi Prema needi song lyrics

ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా

నీలా ప్రేమించేది ఎవ్వరయ్యా

నీ స్వాస్యమైన నీ పజల క్షేమముకై
రాజాగ్నను మార్చీన వాడవు నీవు
రాజులను మార్చీ రారాజువు 
రాజ్యలను కుల్చీన జయశాలివి 
యేసయ్యా నీ పేమే మదురం
యేసయ్యా నీ కృపయే అమరం

నీ స్వాస్యమైన నీ పజల మేలులకై 
అదికారుల  అహమును అణాచినవాడా
అదికారాలాను మార్చీనావాడా
అదికారులను మార్చీనవాడా

నీ స్వాస్యమైన నీ పజల కోసమై
ఆకాశము నుండి మన్నాను పంపావు 
బండను చీల్చీన బలవంతుడా
మారా మదురంగా మార్చీనవాడా

Leave a Reply