ఎందుకో యేసయ్య నాపై నీకింత ప్రేమ- yenduko yesaiah song lyrics

ఎందుకో యేసయ్య నా పై  నీకింత ప్రేమ
మిన్ను నీ దశ….మన్ను నా దశ …నాపైనీ కీంత జాలీ
రుచిచూచీ ఎరిగితివీ నీ కృపయే నాజీవము
జుంటి తేనే కంటే తీయ్యానైనది
 నీ ప్రేమ నాకు చాలు
మేలిమీ బంగారు కంటే విలువైనది
 నీ కృప నాకు చాలు యేసయ్యా

భూమికి పునాది వేయకమునుపే నన్ను ఏర్పరచీనావు
తల్లి గర్భమున నే పడకమునుపే నను నీ వేరిగినావు
నీ రూపము నా కిచ్చీనావూ నీ ఊపిరిని పొశినావు
మహిమతో ప్రభావముతో మకుటమును ధరింపజేశావూ

మరణకరమైన పాప ఊబీనుండి పైకి నను లేపినావు
కదలని స్థిరమైన రాతి పునాదిపై 
జీవమును నిలీపినావు
నీ రక్తము చిందిచీనావు ప్రాణము నర్పించినావు
రక్షణ  సువస్తమును నాకు ధరింపజేశీనావు

Leave a Reply