వినతులు ప్రభువా మీకు-Vinatulu Prabhuva meeku Song Lyrics

వినతులు ప్రభువా మీకు ప్రణతులు ప్రభువా
నిరతము నీ సేవ మాకు మోదము ప్రభువా

ప్రేమవు నీవే మాకు మార్గం నీవే
ప్రేమ మార్గమందు మమ్ము నడుపుము దేవా

జీవనదాత నీవే పావన రూప
కోరి చేరి నిన్నే మేము కొలిచెదమయ్యా

దీనుల మయ్య మేము హీనులమయ్య
దీన హీను లైన మాకు ధీ వెనలిడుమా

స్వామివి నీవే పరంధాముడ నీవే

స్వామి పరంధామా మమ్ము సాకగ రావా

Leave a Reply