వందనాలయ్యా వందనాలయ్యాVandhanalayya Vandhanalayya song lyrics

వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా నీకే వందనాలయ్యా
వందనాలే… వందనాలే… వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా నీకే వందనాలయ్యా

యేసు రాజా నా యేసు రాజా నీకే వందనాలయ్యా
ఏసు రాజా నా యేసు రాజా నీకే వందనాలయ్యా
వందనాలే వందనాలే వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా

తల్లి వాలే నన్ను లాలించి నందుకు వందనాలయ్యా
మా నాన్న వాలే నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా
పరమ వైద్యుడా యేసయ్య వందనాలయ్యా
నా ఆప్తుడు మిత్రుడా యేసయ్యా వందనాలయ్యా
వందనాలే వందనాలే వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా నీకే వందనాలయ్యా

కట్టుకొనుటకు వస్త్రములు ఇచ్చావు వందనాలయ్యా భుజించుటకు ఆహారమిచ్చావు వందనాలయ్యా
ఉండుటకు నీవాసమి చ్చావు వందనాలయ్యా
నాతో ఉండి నడిపించినందుకు వందనాలయ్యా

వందనాలే.. వందనాలే ..వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా నీకే వందనాలయ్యా

యేసు రాజా నా యేసు రాజా నీకే వందనాలయ్యా యేసు రాజా నా యేసు రాజా నీకే వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా నీకే వందనాలయ్యా
నీకే వందనాలయ్యా …నీకే వందనాలయ్యా…

Leave a Reply