యేసు రాజ్యామును ఎలా వేతకాలి-Telugu Bible Prasangam

యేసు రాజ్యామును ఎలా వేతకాలి ఈ రోజు తెలుగు బైబిల్ ప్రసంగం ద్వార తెలుసుకుందాం

ఆయన రాజ్యామును  నీతీనీ మొదట వేతకాలి, ఆయన రాజ్యామును వేతుకుడి అవన్నీ అనుగ్రహింప బడతాయంటే…అనుగ్రహింపబడే వాటిమీదనే ఉందే తప్ప శరతుల మీద లేదు ఎందుకు అనుగ్రహించ బడలేదంటే ముందు చాలా ప్రాదాన్యతలు, ప్రాముక్యమైన సంగతులు ఉన్నాయి.

మత్తయి 6:33

“కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పు డవన్నియు మీకనుగ్రహింపబడును.”

అందులో మొదటిది ఆయన రాజ్యామును వెతకడం 

యేసు చుట్టు ఉన్నవారు ఎవ్వరయ్యా అంటే శిఘ్యులు రాజ్యామును వేతికి రాజ్యాములో ఉన్నవారా కాదా….. అయితే ఇంతకు ముందే రాజ్యాము వేతికి రాజ్యామూలో ఉన్నారు కదా! మల్లి రాజ్యామును  వెతకడం ఎంటీ?

యేసు క్రిస్తు రాజ్యాము వేతకడంమంటే ఆ రాజ్యామునకు రాజు ఉన్నాడు ఆ రాజు ఎవ్వరయ్యా అంటే యేసు క్రీస్తు. ఆ రాజును నీ జీవీతంలో ఎప్పుడు వేతుకుతూ ఉండాలి.రాజ్యము వేతకడమంటే సంఘ సభ్యత్వము పొందడం కాదు…ప్రతి రోజు మన జీవితములో దేవునికి మహిమతేవడం. దేవుని యొక్క రాజ్యామునకు లోబడడం ఒక విదంగా చేప్పలంటే..దేవుడు మన జీవితంలొ అజమాయిశి చేస్తాడు ..కమాండ్ చేస్తాడు…

Telugu Bible Prasangam

అప్పుడు మనం ఎం చేయాలంటే….
అప్పుడు ఆయన రాజ్యామును వెతికి రాజ్యానీకి లోబడి ఉండాలి ఆ రాజ్యాము మనలో ఉంటే ఆ రాజ్యామును మనము ఇతరులలో వేతకాలటా..ఎవ్వరికైతే ఆ రాజ్యాము లేదో వారికి వెతికి వారికి పౌరసత్వము గలవారిగా చేయాలి

రాజ్యాము వెతకడమంటే యేసు క్రీస్తు నీ నా జివితంలో రాజుగా ఓప్పుకుంటే….

నా జీవితమును కట్టే దేవరు…..రాజే.. 

నా కుంటుబమును  పోషించేది ఎవ్వరు…..రాజ

నా చేతులను కట్టే   దేవ్వరు…రాజే

నాచూపులను మార్చేదేవరు….రాజే

నా నడకలను మార్చేదెవ్వరు…రాజే

నా చేతుల మీద నా చూపుల మీదా నా పడక మీదా నా ప్రవర్తన మీదా అన్నీటీ మీదా రాజేవ్వరయ్యా అంటే ఆ. ..రాజ్యామునకు సంబందించనా యేసు.రాజ్యామును వెతకడమంటే ఏదో వారానికి ఒక్కఒక్క వచ్చీ వేల్లిపోవడం కాదు…రాజ్యామును వెతకడమంటే నా ప్రవర్తనా అంతటి మీద రాజుగా ఒప్పుకోవడం.

రాజ్యామును వెతకడంమంటే మన ప్రవర్తనలో కాని మన జీవితంలో కాని ఆయన నిర్ణయం లేకుండా ఏది చేయలేక పోవడం అదే యేసు క్రీస్తును రాజుగా అంగీకరించడం.

రాజును రాజ్యానీ వెతకలేదంటే వైకరి  ఎలా ఉంటుందంటే నీకు ఇష్టం వచ్చీనట్టు బ్రతికేశి నీకు ఇ ష్టము వచ్చీనట్టు చేడును చేసిసి…నీకు ఇష్టం వచ్చీనట్టు పాపములో నిద్రిస్తూ  ఉన్నావంటే నీకు రాజు లేడు..రాజ్యాము లేదు…

నీకు భయము లేకుండా ఏ పని పడితే ఆ పనీ చేశుతున్నవంటే అజమాయిషి చేసేవాడు ఒకాయన ఉన్నడనే భయము నీకు లేకపోతే అసలు నీవు రాజ్యా పౌరుడివే కాదు. నువ్వు అంత దీమాగా ఏ విదంగా చూడగల్గు తున్నావ్? నువ్వు అంత దీమాగా లోకములో తిరగల్గు తున్నావు రాజు భయం లేదు నీకు చేడు నడకలో ఎలా నడవగల్గుతున్నావ్? రాజు భయం లేదు నీకు,  రాజును వేతకడమంటే నీ జీవితములో ఆయన ఉన్నడని ఆయనను వెతూకోనీ ఎప్పటీకప్పుడు భయము భక్తి కల్గి భ్రతకడం..

Leave a Reply