సువార్త ప్రకటన-Suvartha Prakatana Nee Badhyatha ra Lyrics

సువార్త ప్రకటన నీ బాధ్యత రా
సువార్త ప్రకటనను ఆపకురా

శ్రమలేన్ని ఉన్న కష్ట కాలమైనా
శోధనలే ఉన్న నీకు ఎన్ని బాధలు ఉన్నా
ప్రకటించు మా ఈ సువార్తను
ప్రచురించుమా రక్షణ కృపను
ఒక్క ఆత్మ నైనా ప్రభువు కు అప్పగింపలేవా

ఇరుకు మార్గమైన శక్తి హీనమైన
సంపద లేకున్న సహాయము రాకున్నా
మరచిపోకు మా దేవుని వాక్యం
విడచిపోకుమా రక్షణ భాగ్యం
క్రీస్తు యేసు నామం గొప్ప చేయలేవా

Leave a Reply