సర్వలోక ప్రభువునకు-Sarvaloka Prabhuvunaku Song Lyrics

సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము
సర్వలోక ప్రభువు కనుకు
నిశ్చయము న జయము

రాజ్య సువార్త ప్రకటించు సభకు జయము
క్రీస్తులో అన్నిచోట్ల వారికి జయము

తండ్రి కుమారుని పరిశుద్ధాత్మల కు జయము
ఇహపర ములందు శాశ్వత కాలము జయము

Leave a Reply