ఉహించలేని నీ ప్రేమా-Oohinchaleni nee prema song lyrics

ఉహించలేని నీ ప్రేమా ఎంతో మధురం
పూజింతునయ్యా నా గుండె గుడిలో నిరతం 
చాలునయ్యా యేసయ్యా ఎన్నాటీకి నీ ప్రేమా

 నీ ప్రేమ రుచి చూచినా నా యీ హృదయం
కరిగి కన్నిరుగా మారగా
నా కన్నిటితో నీ పాదాలు కడుగగా
 ధన్యాంబుగా మారే నా జీవితం
ప్రాణా పియుడా నిన్ను పకటింతు
నా జీవితమే ఒక పత్రికగా

విలువైన రక్తం చిందించినావు
ఏ విలువలేని ఈ పాపికై
వెలలేని త్యగం నేనేల మరతూ
కాపాడుకొందు నా సాక్షి  జీవితం 
యేసయ్యా నీ కృప చూపి 
నీ కౌగిటిలో నను హంతుకుంటివి

Leave a Reply