Neeveyani Nammika Yesu naaku lyrics

నీవేయానీ నమ్మికా యేసు నాకు 
నీవేయనీ నమ్మికా
నీవే మార్గంబూ
నీవే సత్యంబూ
నీవే జీవంబూ
నీవేసర్వంబూ

పెడదారినీ బోవగా నామదిక 
యీడుమాలేన్నీయూరాగా
అడవిలో బడి నేను
అడలుచూనుండగా
తడవకుండా దోరకు
దన్యామౌమార్గంబూ

కారుమేఘము పట్టాగా
నా మనసులో
కటిక చీకటి పుట్టగా
గోరా ఆపదలజేరి దారియాని భ్రమపడగ 
తేరిచూడ గల్గు తేజోమయా మార్గంబూ

Leave a Reply