నీతోడుంటే నా కెంతోNeethodunte nakentho Chaalaiah song Lyrics

నీతోడుంటే నా కెంతో చాలయ్యా
నీ నీడలో నేను  ఉంటా యేసయ్యా
నీ తోడంటే నా కెంతో మేలయ్యా
నీ సాక్షిగా  జీవిస్తా నేనయ్యా

నాశైలమా…నా శైన్యామా 
నాదైర్యామా…నాభావమా
నా ఆశ్రయం నీవే  యేసయ్యా
ఈ జీవితం నీకే యేసయ్యా

నా యేసు   నా కోరకు మరణించేను
రక్తన్నీ చిందించేను…..
నా పాప భారాన్ని తను మోశేను
ఇశ్శోపుతో కడీగెను

నా కష్టలన్ని కడతేర్చీ నను ఓదార్చేను
నామార్గములోనా నాతో నడిచి రక్షించేను
 నా వేదనలోనా భాధలలోన నా తోడుండేను
ఏ శోధనలోన పడకుండా నన్ను కాపాడెను
 నాలోనా నీవుండి నాతోనే జివించి

నన్నాదరించినావయ్యా నా యేసయ్యా
నీలోనే దాచీనావ్వయ్యా
నీ పేమ చూపినావయ్యా…నా యేసయ్యా 
నీ పేమా నాకు చాలయ్యా

Leave a Reply