nee vakyamentho madhuramainadhi christian Song lyrics

నీ వాక్యం ఎంతో మధురమైనది
నీ నామమెంతో బలమైనది
నీ రూపం ఎంతో సుందరమైనది
నీ ప్రేమ ఎంతో విలువైనది

పది ఆజ్ఞలు నేర్పిన నీ వాక్యము
పరిపాలన చేయును నీ వాక్యము
పరివర్తన నేర్పును నీ వాక్యము
ప్రతి ప్రాణికి రక్షణ నీ వాక్యము
అ…….

ఎత్తయిన కొండమీద నిలిచి
ఏకాంతముగా ప్రార్ధన చేసిన
ఏసన్న మాట ఎంతో బలమైనది
ఏ తీరున చూసిన అది అది ఘనమైనది
అ……..

Leave a Reply