నీ సన్నీదియే నా ఆశ్రయంNee sannidiye Naa Aastayam song lyrics

నీ సన్నీదియే నా ఆశ్రయం
నీ నామమే నా ఆదారం
స్తోత్రింతును నిన్ను మరువను
నీ వాక్యామే నా దీపము

చీకటిలోన నే శాగెదను
పాపనికి రూపమగా లనే మారితీని
అంతులేని వాంఛలతో అందురాలనైయితిని
సాతానుకు ప్రియమైన బందువునైయితీ
నీ వెలుగుతోనను నింపితివి
నీరక్తముతో నను కడిగితివి

హాల్లేలూయా….హల్లేలూయా….
హాల్లేలూయా….హల్లేలూయా….

 నీ నామము పలికే అర్హతలేదు
నీ ప్రేమను పొందే యెగ్యాతలేదు
నా భారమోసి నను కాచితివి
శొధనలన్నిటిలోనా కాపాడితివి
 నిను పొగడగకా బతుకుట ఎలా
నిను వదిలి నేను అడుగిడా జాల

హల్లేలూయా…హల్లేలుయా…

హల్లేలుయా…హల్లేలుయా..

Leave a Reply