Nee maargamulu nee Kaaryamulu song lyrics

నీ మార్గములు నీ కార్యాములు
నీ సంకల్పములు నిబంధనలు
ఎంతో గబీరం ఎంతో అద్భుతం
అవి ఎంతో ఆశ్చేర్యం
అవి ఎంతో ఆనందం

నీ తలంపులు అతి పియాము
నీ పలుకులే అమూల్యాము
నీవే నా చెంత ఉండగా
ఏ చింతయు లదిక మరి ఏ చింతయు లెదికా

నీ కరమే నా మూల బలము
నీ రెక్కల చాటునా క్షేమము
నీ నీడలో నే నుండాగా భయమేమీయు లేదిక నాకు భయమేమియు లేదిక

పూర్ణ శక్తితో పందెములో
పరుగిడెదము ఓపికతౌ
పభువే మన తోడుండగా
ఒంటరిగా లేనిక మనం ఒంటరిగా లేనికా

Leave a Reply