నీ అడుగు జాడలలో – Nee Adugu jadalo song Lyrics

నీ అడుగు జాడలలో
నీ వెలుగు నీడలలో
అడుగులో అడుగెశి నడవన యేసయ్యా

నీ నీతి బాటలలో
నా బీతి తోలగుననీ
చేతిలో చేయివేశి …
చెప్పన యేసయ్యా…..

నీ కంటి చూపులలో
నా పంట పండుననీ
కను సన్నలతో నాకు
తెలుపవా యేసయ్యా

నీ నోటి మాటలతో
నా లొటు తీరుననీ
నొరార ఒక్కమాటా
పలుకవ యేసయ్యా..

Leave a Reply