నా యేసు నా రక్షణ కర్త-Naa Rakshana Kartha Song Lyrics

నా యేసు నా రక్షణ కర్త….. విమోచకుడా ఆదరణ నీవే
నా యేసు ఉ నా రక్షణకర్త విమోచకుడా ఆదరణ నీవే
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

నీ రెక్కల నీడలో నన్ను దాచిన వే
శత్రువుల బాణముల నుండి తప్పించి నావు
నీ ఆదరణతో నన్ను బాగు చేసి
బ్రతికించితివి నా యేసయ్య
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

నా వ్యాధి బాధలలో నేనుండగా
నేనున్నానని నాయొద్దకు వచ్చితివి
నీవు గాయపడిన హస్తలకే
స్వస్థపరచినావు నా యేసయ్య
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

Leave a Reply