Maruvagalana marala ilalo ganani lyrics

మరువాగలనా మరలా ఇలలో గననీ కరుణా
యెలాటి పేమను కలిగినను
క్షమించు నింతటీ నేరమును
జీవిత కాలమంతా యేసు  ద్యానము చేశేదనూ

ఆశయూ అక్కరయు పాపమై
చిక్కితి శత్రూవూ చేతులలో
మణపుటంచునా చేరితినీ
ఇంతలోనే యేసు  కరుణీంప వచ్చీ
క్షమియించి విడిపించేను
యెలాంటీ పేమను కలిగినను
క్షమియించూ ఇంతటీ నేరమునూ
నిందను పొందినను పభూ
చేంతకు చేరేదనూ…

ఈ పాపికీ కడు భాగ్యామే
 యేసు నీ చేరగా ధన్యామే 
యేసు  పేమ ఆనంతమే
 నీ పాపమంత తోలగించి యేసు ప్రేమించి దీవీంచును
నీ భారమంతయు భరీయించేను
కన్నీరు తుడచీ ఓదార్చును
శాశ్వత పేమ చూపి తన కౌగీటా దాచుకోనున్

Leave a Reply