కోటీ కాంతుల వెలుగులలో-koti kanthula velugulatho song lyrics

కోటీ కాంతుల వెలుగులలో
ఉదయించెను ఒక కిరణం
లోక మందున పతీ హృందయం
చీగురించేను ఈ తరుణం
దివినివిడీచి భువిన మనకై
మానవునిగా జనించెను
దిగులుచెందక గతము మరచి
యేసనీ ఆరాదింతుము
లొకానికీ ఇది పరదినం
మహదానందమే పతికణం

రాజులకు రాజుల రాజు పభువులకు
పభువే తానుగా
మనుజులకు మాదీరి తానై ఉండుటకే ఇలయేతించేగా
మనకోసమే జనించెను తన పేమనే పంచెను ఆ పరమునె తను విడిచెను నరూపిగా వెలసను
సషికే మూలాదారమైన దేవుడేఇలదగి వచేనా
శోధన భాదలు ఎనీ ఉన నెటీతో ఇక దరి చేరేనా
ఆనందమే ఇక సంతోషమే పతివానికి శుభపరి ణామమే

మహిమగల మహిమోనతుడు
పశు వులశాలలో పసవానిగా
కరుణగల కారణజనడా శీశువుగా
మనలో ఒకవానిగా
ఎనాటికి మన తోడుగా ఉండాలని
అండగా పతివానికి సహితునిగా
హృదయాన జనించెనగా
అంధకారపు ఈ లోకమునందు
దేవదేవుడు ఉదయించేగా
ఎనడు లేని వేల కాంతులు
లోకమందు పవలించేగా
సంతోషమే సమాధానమే
ఇది దేవాది దే వుని బహు మానమే

Leave a Reply