జోల పాట నీను పాడనా-Jola Paata Neenu Paadana Lyrics

జోలాలీ…పాడాలి.. నా యేసయ్యా
జో…జో…. అంటూ…లాలి….అంటూ…
జోల పాట నీను పాడనా…
లాలీ పాట నీను పాడనా…

పశువుల పాకే రాజ భవనమాయేనా
పశువుల తోట్టే పట్టు పానుపాయేనా
పరలోక సైన్యమే కదలివచ్చేగా
పరలోక మహిమే ఆవరించేగా

దీనురాలను నను దర్శిషించావు
కడుదీనురాలను కరుణీంచవు
స్త్రీలందరిలో నాపై దయచూపినావు
నీ జన్మతో బతుకు దన్యమాయేగా

పరలోక దూతల పతి గానాలతో
ధరయందు భక్తుల శుతీగీతాలతో
మహిమ స్వరుపుడా మనుజావతారా
అందుకనుము దేవా నా హృదయార్పణా

Leave a Reply