హోసన్నా హల్లెలూయ-Hosanna Hallelujah Song Lyrics

హోసన్నా హల్లెలూయ బ్రతుకంతా హల్లెలూయ
ఆరాధింతును నిన్ను ఆరాధింతును
జయము జయము హోసన్న
స్తోత్ర గీతములు పాడి
ఆరాధింతును నిన్ను ఆరాధింతును

లోక పాపాన్ని మోసికొనిపోవు
దేవుని గొర్రెపిల్లగా
పాప శాపాన్ని రూపుమాపిన దైవ సుతుడు నీవే

జివమార్గము కాంతి నిలయము
నీవు నివసించే స్థలములు
జీవజలము లైన బ్రతికించే నీ మాట
సాక్షి నై యుందు దేవా

Leave a Reply