హినమైన బతుకు నాది ఘోరపాపిని-heenamaina-brathuku-naadi-lyrics

హినమైన బతుకు నాది ఘోరపాపిని
దాపు చేరితిని శరణుగోరితిని
దిక్కు నీవే నాకు ఇలలో
లేరు ఎవ్వరు నాయనువారు

మనిషీకి మమత ఉన్నందుకాగుండె కోత
మదిలో నిన్ను నింపుకున్నందుకా విదిరాత
కరుణించి నన్ను కష్టలు బాపు
కరుణామాయా క్రిస్తుయేసువా

తల్లీదండ్రీ కన్న మిన్నా
నీ మధుర ప్రేమా
భార్యా భర్తార కన్నా మిన్నా
మారని నీ ప్రేమ
పాపి కొరకు పాణామర్పిచినా
త్యాగశిలివి నీకే స్తోత్రము

నిన్నా నేడు రేపు యేసు మారనే మారవు
లోకులంత మారిపొయిన స్తిరమైనవడవు
వెరవను జడియను నీకంటిపాపను నను కాచే దైవమా

Leave a Reply