ఎవరితో నీ జీవితం-Evaritho nee Jeevitham song Lyrics

ఎవరితో నీ జీవితం ఎందాక ఈ పయనం
ఎదలో ప్రభు వసింపగా ఎదురు లేదు మనుగడకు

గెలుపోటమి సహజమురా దివ్యశక్తితో కదులు ముర
ఘన దైవం తోడుండునురా తెలుసుకో ఈ జీవిత సత్యం

కష్టాలకు కుమిలి పోకురా నష్టాలకు క్రుంగిపోకురా
శాంతిని చేరనీయకురా తెలుసుకో ఈ జీవిత సత్యం

దేవుడే నీ జీవిత గమ్యం దైవ రాజ్యం నీకే స్వంతం
గురి తప్పక దరిచేరుమురా తెలుసుకో ఈ జీవిత సత్యం

Leave a Reply