ఎన్ని తలచిన ఏది అడిగిన-enni thalachinaa edi adiginaa lyrics

ఎన్ని తలచిన ఏది అడిగిన
జరిగేది నీ చిత్తమే ప్రభువా
నీ రాకకై వేచి ఉంటిని నా ప్రార్ధన ఆలకించుమా ప్రభువా

నీ తోడు లేక నీ నీడ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు
అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా
నా ప్రార్ధన ఆలకించుమా ప్రభువా

ఆపదలు నన్ను వెన్నంటి ఉన్న
నా కాపరి నీవై నన్నాదు కొంటివి
లోకమంతయు నన్ను విడిచిన
నీ నుండి వేరుచేయు ప్రభువా

నా ఇంటి దీపం నీవే అని తెలిచి
నా హృదయం నీ కొరకే పదిలపరచి తీ
ఆరిపోయినా నా వెలుగు దీపము
వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా

Leave a Reply