ఈ లోకంలో జీవించుట ఒకేసారి-ee Lokamlo Jeevinchuta Okesaari Song Lyrics

ఈ లోకంలో …ఈ లోకంలో జీవించుట ఒకేసారి
జీవించినా ఉన్నత జీవితం జీవించాలి
అందరూ కలిసి పోయినది ఈ మట్టిలో నికే
ఈ భువిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి
ఓ నరుడా మానవుడా ఓ నరుడా మానవుడా

లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు
వెళ్లే వేళ వెంట ఏమీ తీసుక పోతావు
పరులకు చూపించు కరుణ ప్రేమయే
కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో

ఏమి తిందామా ఏమి త్రాగేదమా
అను తలపులతో అన్యులు గతియింతురు
పరలోక రాజ్యము వెతుకుము మొదట
అప్పుడు అన్నియు ప్రభువు నీకు సమకూర్చును

Leave a Reply