చేరితి నీ సన్నిధానం-Cherithe Nee Sannidhaanam Song Lyrics

చేరితి నీ సన్నిధానం శరణ మీయవయ్య
శరణమీయవయా ప్రభువా శరణ మీయవయ్య

ప్రేమకు ఆధారం నీవే ప్రేమతో నింపు

శాంతికి ఆధారం నీవే శాంతితో నింపు

ముక్తికి ఆధారం నీవే ముక్తితో నింపు.

Leave a Reply