చేప్పు కుంటే సిగ్గు-Cheppukunte siggu chetani song lyrics

చేప్పు కుంటే సిగ్గు చేటని నేస్తమా
చేప్పకుంటే గుండే  కోతని
నీలోనీవే కృంగీపొతున్నావా
అందరిలో ఒంటరివై  వోయావా

చేయివిడవని యేసు దేవుడు
ఆదరించి ఓదార్చునూ
నీ చేయి విడువని యేసు దేవుడు
నిన్ను ఆదరించి ఓదార్చును

కసాయి గుండెలు దాడి చేసినా
విషపు చూపులే నీపై ఉంచేనా
కన్నీటీతో గడిపినాఎన్నో రాత్రూలు 
చూడలేదు పొద్దు పొడుపులు

 పాపపులోకమూ నిన్ను వేదించినా
నిందలు వేసి వేక్కిరించెనా
కన్నీటితో గడిపినా ఎన్నో రాత్రూలు
 చూడలేదు పొద్దు పొడుపులు

నా అన్నా వారే నిన్నవమానించినా
అనాధను చేసి విడిచి వేళ్ళీనా
కన్నీటీతో గడిపినా ఎన్నో రాత్రులు
చూడ లేదా పొద్దు పొడుపులు

Leave a Reply