దావీదు పట్టణమందు-davidu pattanamandu yesu puttinadu Lyrics
దావీదు పట్టణమందు రారాజు పుట్టినాడు మన కొరకు వచ్చినాడు రక్షకుడేసయ్యా పల్లె పల్లె వెళ్లి ఈ వార్త చెప్పి మనమంతా చేరి సంబరమే చేద్దామూ మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా పాపుల కోసం వచ్చాడమ్మ మనిషి రూపిగా మారాడమ్మ ప్రేమను …