ఆశతో నీ కోరకు-ashatho nee koraku jesus song lyrics

ఆశతో నీ కోరకు యేదురు చూచుచుండగా
నూతన బలముతో నను నింపినావు
బలహినులను బలపరచువాడా
కృంగిన వారిని లేవనేత్తువాడా
యేసయ్యా నా ఆశ్రయమా
యేసయ్యా నీకే ఆరాదనా…

సోమ్మసిల్లగా అడుగులు తడబడగా
నడిచేద నీ వెంట జీతమంత
లోకము నన్ను ఆక్షించినా
వనుదిరగాక నే శాగెద నీ వెంటా

అలయక నేను పరుగెత్తెదను
అంతము వరకు ఆత్మల రక్షణకై
శిద్దము చేశిన బహుమానముకై
గురియొద్దకు నేను శాగెదనయ్యా

రెక్కలు విప్పి పక్షి రాజువలెనే
పైకెగెద నీ పరిశుద్దులతో
పరవశించెదను నీ ముఖమును చూచీ
పణమిల్లేద నీ పాదముల చెంతా

Leave a Reply