Ankitham Yesu Ankitham Christian Lyrics

Ankitham Yesu Ankitham Christian Lyrics

అంకితం ఏసు అంకితం
నీకోసం నా జీవితమే
ఎంత శోధన ఎదురైనా
ఎన్ని బాధ లేదు రైనా
విడువను నిన్ను దేవా

శాంతిని కలిగించి కాంతిని మాకొసగి
ప్రేమను పంచి ప్రాణము పెట్టిన
నిజ దేవుడు నీవు నిజ దేవుడు నీవు ….
నాఏసు

తోనకనుబెనకనయ నిన్ను స్తుతించుట లో
శ్రమలేరాని ప్రాణము పోనీ
నేను నీ విడువనాయ …
నా ఏసు

Leave a Reply