Anandamagumukti E Naa Mandiram lyrics

ఆనందమగుమూక్తి యే నా మందిరము
నానీ మానుగా చూచు నా నీ మందిరం

ముందు నా మనసు దేవునీ కప్పగింతు
అందరి సస్వతుల్యముగా ప్రేమింతున్
సందేహరాహిత్యా సరనీలో నిల్తూ
పొందబోయేడి ముక్తీ భువియందే గాన్తూ

బహు శోదనలు నాపై బడ వచ్చీనపుడు
మహితాందాతమము నాడుకున్నపుడూ
ఇహభాదలన్నీ నన్ నేదిరీంచీనపుడు ఆహ…ఆ..
యేసు నీవల్లా నమ్రాతుండ నీపుడూ

Leave a Reply