అమ్మను మించిన ప్రేమనీది-Ammanu Minchina Prema Needi Christian Song Lyrics

అమ్మను మించిన ప్రేమనీది
రమ్మని చేతులు చాచి నాది
కమ్మని మాటలతో ఆదరించినది
తన కౌగిలిలో నను దాచినది
అదే నా యేసయ్య ప్రేమ
పదే పదే నాను పిలిచిన ప్రేమ ఆ..ఆ..ఆ..

మలినమైన నన్ను నీవు
సిలువ పైన కడిగి నావు
బ్రతికించి నావు నీ ఆత్మతో
కరుణించి నావు నీ ప్రేమతో
మరువగలనా నీ ప్రేమను
వీడు ఇవ్వగలను నీ స్నేహము

Leave a Reply