Ammala kapatava deva pupolar christian song lyrics

christian song lyrics

ఆమ్మలా కాపడవా దేవా

నానలా నడిపించవా

నేస్తమై తోడుండవా…దైవమై కరుణించవా

నన్ను విడువక అనుక్షణము కాచి కాయుమా

నా దారి వెలిగించవా

నన్ను కరుణించవా

1. కన్న తల్లి గర్బమందు నాకు రూపమోసగితివే

ఆపదలో పక్షిఓలే రెక్క క్రింద దాచితివే

నడిరేయి నీ సేవకై నాకు అభయమిచ్చితివే||2||

అభిషేకించుమా నీ యజకునిగా నీ సేవకునిగా

2.ప్రతిదినము నీ స్వరము నేనెపుడు వినునటుల

ప్రతి బాటలో నీ అడుగుల సవ్వడులే వినునటుల

దీనతతో ప్రార్ధనతో బ్రతుకంత పయనింప

అభిషేకించుమా నీ యజకునిగా నీ సేవకునిగా

Leave a Reply