అడుగడుగునా స్తుతియించన-adugaduguna stutinchina lyrics

అడుగడుగునా స్తుతియించనా
ఆరాదనతో సంతృప్తిపరచనా
ఏ సమయాముకైన నా స్తితియేమైనా

ఉదయమునే నిద్ర లేచినామయ్యా
రేయిపగలు కాపాడే యేసయ్యా
పనిపాటాలలో తోడై ఉంటావయ్యా
కునుకులేని మరుపులేని కరుణామయుడా

అన్నాపానములు నాకు ఇచ్చావయ్యా
అవసరాలు నాకెన్నొ తీర్చావయ్యా
వ్యాధిభాదలందు సేద తీర్చావయ్యా
నీ రక్తమే స్వస్థపరచే ఓషదమయ్యా

నీవాసయెగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా
ఐశ్వర్య సంపదలు కూ
కూర్చావయ్యా
దిగులు చింతలన్ని భాపావయ్యా
ఎడభాయనక కాపాడే దేవుడవయ్యా

Leave a Reply