aakaashambun doothalu Telugu Worship Lyrics

ఆకాశంబున్ దూతలు
ఉత్సాహించి పాడిరి
పుట్టె రక్షకుండని
సంతసించి ఆడిరి

సర్వోన్నతమైన స్థలములలో
ప్రభుకే మహిమలు కలుగును గాక
భూమి పై సమాధానం (2
)

బెత్లెహేము నందున
క్రీస్తు రాజున్ చుడుడి
దేవుని కుమారుని
మోకరించి మ్రొక్కుడి ||సర్వోన్నతమైన||

Leave a Reply