ప్రేమ ప్రేమ ఎక్కడ-prema prema ekkada nee chirunama lyrics

ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా
ఈ లోకంలో లేనే లేదు డీజే ప్రేమ నిజ ప్రేమ
ఏసు ప్రేమ నిజమైన ప్రేమ
ఏసు ప్రేమ విలువైన ప్రేమ

కన్న బిడ్డలే నిన్ను మోసం చేసిన
కళ్ళనిండా కన్నీళ్లు నింపి వెళ్ళిరా
యేసు ప్రేమ అ నిజమైన ప్రేమ
ఏసు ప్రేమ విలువైన ప్రేమ

కట్టుకున్నవాడు బెట్టు చేసిన
కర్మకు నిన్ను విడిచి ఒక మర్మం మాయేనా
ఏసు ప్రేమ నిజమైన ప్రేమ
ఏసు ప్రేమ విలువైన ప్రేమ

నమ్ముకున్న వారు ద్రోహం చేసి రా
నయవంచన లో నిన్ను నట్టేట ముంచి రా
యేసు ప్రేమ నిజమైన ప్రేమ
ఏసు ప్రేమ విలువైన ప్రేమ

సిలువలో యేసు చూపిన కల్వరి ప్రేమ
నిజమైన ప్రేమకు ఒక చిరునామా
యేసు ప్రేమ నిజమైన ప్రేమ
యేసు ప్రేమ విలువైన ప్రేమ

Leave a Reply