నీతి సూర్యుడా ఉదయించు-Neethi Suryudu Udainchu Naalo Lyrics

నీతి సూర్యుడా ఉదయించు నాలో
పాపుల రక్షకా వశియిచు యెదలో
కావాలి….ఈ ఉదయము నాకు శుబోదయం
నీ ఆగమనం నాకు మరో జననం

నీవు కాళ్ళుమోపిన పరిపాకది
ఎంతొ పున్యం
నీను ఎన్నడు ఎరుని నా జన్మది
ఎంతో పాపం
అడుగిడిరావా నా గుండే గుడిలో
నా జీవితమంతా కొలువై వుండా
కావాలి…ఈ ఉదయం నాకు శుభోదయం నీ ఆమనం నాకు మరో జననం

నీ నవ్వులు పూశీన శుల తోట్టీది
ఏంతో ఘనం
చీకటీ ముగిసిన నా జీవితానిది
ఎంతోగోరం
వెలిగించు దీపం నా యెద లోతులో
ముగిసిన చీకటిలో వెలుగులో నింపావ్
కావాలి…ఈ ఉదయం నాకు శుబోదయం
నీ ఆగమనం నాకు మరో జననం

Leave a Reply